తిరుపతిలో కారు బీభత్సం..! 1 d ago

featured-image

AP: తిరుపతిలో కరకంబాడి రోడ్ లోని శ్రీనివాస రెసిడెన్సీ వద్ద మహేంద్ర బొలేరో వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. కార్ లో ఉన్న ఇద్దరు యువకులకు స్వల్ప గాయాలు అయ్యాయి. మద్యం మత్తులో ఈ యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. కరెంట్ స్తంభాన్ని కారు ఢీకొట్టడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD